పుస్తకాలను చేతపట్టిన సమయంలోనే సమస్యల ఫై పోరాడిన యోధుడు . యువతరం మేలు కోసం ఉద్యమాలు చేసిన యువ నాయకుడు . ఆడపడచుల భద్రత కోసం కృషి చేస్తున్న మహిళా భాంధవుడు . ఒక్క మాటలో చెప్పాలంటే, మహిళల భద్రత - సామాజిక భద్రత, యువతకు ఉపాధి - భవితకు పునాది అని మానస వాచా నమ్మిన మేధావి . చదువుతూనే పోరాటం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆరాటం ... ఇదీ రామకృష్ణ వ్యక్తిత్వం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం .ఏ ఎల్ ఎల్ బి పట్టాలను పొందిన ఉన్నత విద్యావంతుడు , విద్యార్థి , మహిళా, ప్రజా సమస్యల పై పోరాడి లాటి దెబ్బలు తిని పలుమార్లు జైలుకి వెళ్లిన పోరాట యోధుడు. భారతీయ సంస్కృతి , విలువల పై నిబద్ధత గల సౌశీల్యుడు , స్వామి వివేకానంద బోధనలును స్ఫూర్తిగా తీసుకున్న సంస్కరశీలి